రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో ఇద్దరం కూర్చుందామన్న రేవంత్ రెడ్డి రైతు ఆత్మహత్యలు లేవన్న మీ మాటల్లో నిజం ఎంతో నిగ్గు తేల్చుదామని తెలిపారు.

రైతుల ఆత్మహత్యల లెక్కల ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide