ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేణుకాచౌదరి సెటైర్లు

ఖమ్మంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభపై కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సెటైర్లు వేశారు.

రాష్ట్రానికి ఈశాన్య మూల స్థానికులకే కలిసి వస్తుందన్నారు.

బయటవారు అక్కడ సమావేశాలు పెడితే కలిసి రాదని తెలిపారు.ఖమ్మంలో కేసీఆర్ చేపట్టే బీఆర్ఎస్ సభతో ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు.