హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశాను... రీతూ చౌదరి కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న వారిలో నటి రీతూ చౌదరి( Reethu Chowdary ) ఒకరు.

ఈమె పలు సీరియల్స్ లో నటించారు అదేవిధంగా పలు కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ కనిపించారు.

అయితే జబర్దస్త్( Jabardasth )!కార్యక్రమంలో కూడా హైపర్ ఆది ( Hyper Adi team ) టీమ్ లో సందడి చేసిన ఈమె కొంత కాలానికి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు.ఇలా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతర చానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

Reethu Chowdary Shocking Comments On Hyper Aadi, Hyper Aadi, Rithu Chowdary, Jab

అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న రీతూ జబర్దస్త్ మానేయడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడానికి హైపర్ ఆది కారణమని తెలిపారు.

Reethu Chowdary Shocking Comments On Hyper Aadi, Hyper Aadi, Rithu Chowdary, Jab

హైపర్ ఆది టీమ్( Hyper Adi team ) లో నేను చేసేదాన్ని అయితే జబర్దస్త్ నుంచి హైపర్ ఆది బయటకు రావడంతో నేనొక్కదాన్నే అక్కడ ఉండి ఏం చేయాలి అందుకే నేను కూడా బయటకు వచ్చేసానని తెలిపారు.ఇప్పటివరకు బుల్లితెరకు పరిమితమయ్యారు వెండితెర సినిమా అవకాశాలు కోసం ప్రయత్నం చేయలేదా అంటూ ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అయితే బోల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి.

Advertisement
Reethu Chowdary Shocking Comments On Hyper Aadi, Hyper Aadi, Rithu Chowdary, Jab

ఇలాంటి పాత్రలలో నటించడానికి కూడా నేను సిద్ధమే కానీ మనం చేసే పాత్రకు ప్రాధాన్యత ఉండాలి అంటూ రీతూ చౌదరి తెలిపారు.ఇక సోషల్ మీడియాలో తన గురించి వచ్చే రూమర్స్ ఏమాత్రం పట్టించుకోనని ఈ సందర్భంగా ఈమెయిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు