కాంకేర్ ఎన్‎కౌంటర్‎తో ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఛత్తీస్ గఢ్( Chhattisgarh ) లోని కాంకేరర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‎కౌంటర్‎తో ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో సుమారు 29 మందికి పైగా నక్సలైట్లు మరణించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే కాంకేర్ ఎన్‎కౌంటర్‎ను ఛత్తీస్ గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‎కౌంటర్( Encounter )‎గా పోలీసులు పేర్కొంటున్నారు.

Red Alert In Agency Areas With Kancare Encounter , Chhattisgarh, Kancare Encoun

కాగా బస్తర్( Bastar ) లో సుమారు నాలుగు నెలల వ్యవధిలో 79 మంది మావోయిస్టులు మృతిచెందారని సమాచారం.ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల సమాచారం అందించిన వారికి ఉద్యోగం, రూ.5 లక్షల నగదును ఛత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించారు.

బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా తొలిగించే కొబ్బ‌రి పాలు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు