Gopichand : గోపిచంద్ వరుస ఫెయిల్యూర్స్ వెనక అసలు కారణం ఇదే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట విలన్ గా పరిచయమై, ఆ తర్వాత హీరోగా మారిన నటుడు గోపీచంద్( Gopichand ).

ఈమె చేసిన ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలను అందుకోవడంలో ఆయన సినిమాలు మాత్రం ఎప్పుడు తడబడుతూ ఉంటాయి.

ఇక ఆయనకు సక్సెస్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు కావస్తుంది.అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకు సరైన సక్సెస్ లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా భీమా సినిమా( Bhimaa Movie )తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

Reason Behind Gopichand Continuous Flops

మరి గోపీచంద్ ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఎందుకు సరైన అందుకోలేకపోతున్నాడు.అనే దాని మీద కూడా చాలా రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి.అవి ఏంటి అంటే గోపీచంద్ కి కథ చెప్పేటప్పుడు డైరెక్టర్లు( Directors ) చాలా బాగా కథను నరెట్ చేస్తున్నారు.

Advertisement
Reason Behind Gopichand Continuous Flops-Gopichand : గోపిచంద్ �

కానీ సినిమా తెర మీదకి వచ్చే సరికి అది కరెక్ట్ గా కన్వే చేయలేకపోతున్నారు.దానివల్లే ఆయన సినిమాలు ఫ్లాప్( Flop Movies ) అవుతున్నాయని మరికొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

నిజానికైతే గోపీచంద్ ఎంచుకున్న స్టోరీ పాయింట్లు యునిక్ గానే ఉంటున్నాయి.

Reason Behind Gopichand Continuous Flops

అయినప్పటికీ వాటిని చేసే ప్రాసెస్ లో సినిమా అనేది అంత పర్ఫెక్ట్ గా రావడం లేదు.ఇక దానివల్లే ఆయనకి వరుసగా ఫ్లాప్ లు వస్తున్నాయి.ఇక ఇప్పటికైనా గోపీచంద్ ఒకసారి డిఫరెంట్ గా ప్రయత్నం చేస్తే తప్ప ఆయనకి సరైన సక్సెస్ అయితే దక్కదు.

ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్న పర్లేదు కానీ ఇప్పుడు ఒక మంచి స్టోరీ తో వచ్చి సక్సెస్ కొడితేనే ఆయనకు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తుంది.లేకపోతే మాత్రం ఆయన షెడ్డుకు పరిమితం అవ్వాల్సిందే.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు