Rashmika Mandana : రష్మిక కెరీర్ ను దెబ్బ కొడుతున్నది అతనేనా.. ఆ ప్రచారం వెనుక అతని హస్తం ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రష్మిక మందన ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె నితిన్( Nitin ) సినిమా నుంచి తప్పుకుంటుంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో రష్మిక బిజీగా ఉంది.దీనితోపాటు హిందీలో యనిమల్ ద్విభాషా చిత్రం రెయిన్ బో సినిమా( Rainbow movie ) లో నటిస్తూ బిజీగా ఉంది.

Advertisement

నితిన్-వెంకీ కుడుముల మూవీలో ఈమెనే హీరోయిన్ గా చేస్తోంది.కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈమె తప్పుకొందనే వార్త జోరుగా వినిపిస్తోంది.

మరి ఈ వార్తలపై రష్మిక మందన ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.అయితే ఈ సినిమా నుంచి ఈ రష్మిక తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్ శ్రీలీలను ఓకే చేసినట్లు తెలుస్తోంది.కదా రష్మిక వలే పుష్ప2 సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు