రంగారెడ్డి నార్సింగి సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తెలంగాణలో ప్రతి ఏటా యాదవులు ఘనంగా చేసుకునే సదర్ ఉత్సవాల్లో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లాలో ఘనంగా సదర్ ఉత్సవాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా నార్సింగి సదరోత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటేష్ యాదవ్ మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ వాగ్వాదం జరిగింది.

కాగా కర్రలతో రాళ్లతో ఇరువర్గాలు పరస్పరదారులు చేసుకున్నారు.వెంటనే పోలీసులు చొరవ తీసుకొని లాటరీ చార్ట్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Ranga Reddy Narsingi Sadar Utsavam Clash Between The Two Groups-రంగార�
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు