తెలుగు టాప్ డైరెక్టర్ తో భారీ సినిమాను సెట్ చేస్తున్న రన్బీర్ కపూర్...

బాలీవుడ్ హీరోలందరూ ప్రస్తుతం ఎలాంటి సినిమాలను చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ క్రమంలో తెలుగు దర్శకులు మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల అక్కడి ప్రేక్షకులు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు.అందుకే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్ని ప్లాప్ అవుతున్నాయి.

మరి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సినిమాలు చేయాలి అనే మీదనే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Ranbir Kapoor Is Setting Up A Huge Movie With Nag Ashwin Details, Ranbir Kapoor,

అనిమల్ సినిమా( Animal Movie ) సూపర్ సక్సెస్ అయింది.ఇక ఇప్పుడు ఆయన రామాయణం లో రాముడు పాత్రను పోషిస్తున్నాడు.ఇక దీని తరువాత ఎలాంటి సినిమాలు చేయాలనే దాని మీద కూడా సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

Advertisement
Ranbir Kapoor Is Setting Up A Huge Movie With Nag Ashwin Details, Ranbir Kapoor,

ఇక మరోసారి ఆయన తెలుగు దర్శకుడు తోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అవుతున్నాడట.

ఇక ఇప్పటికే నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో( Kalki Movie ) భారీ సక్సెస్ ను అందుకున్నాడు.

Ranbir Kapoor Is Setting Up A Huge Movie With Nag Ashwin Details, Ranbir Kapoor,

ఇక ఇప్పుడు కల్కి 2 సినిమాని కూడా తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక కల్కి 2 సినిమా తర్వాత నాగ్ అశ్విన్ రణ్బీర్ కపూర్( Ranbir Kapoor ) కాంబోలో ఒక సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులందరూ రన్బీర్ కపూర్ కు సక్సెస్ ఇవ్వలేకపోతున్నారు.కాబట్టి ఎలాగైనా సరే ఆయన మరొక సక్సెస్ ను అందుకోవాలంటే తెలుగు డైరెక్టర్స్ అయితేనే అది సాధ్యం అవుతుందని భావిస్తున్నాడట.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు