Upasana : ఉపాసన పేరుపైన ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలుసా… మామూలు సంపాదన కాదుగా?

మెగా కోడలు ఉపాసన( Upasana ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఇలా ఈమె మెగా కోడలిగా రామ్ చరణ్ ( Ram Charan ) భార్యగా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందారు.

ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలతో పాటు ఇతర బిజినెస్ లను చూసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా బిజినెస్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఉపాసన మరో వైపు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ఉపాసన చాలా ట్రెండ్ అవుతున్నారు.ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న అకేషన్ జరిగిన ఈమె ముందుండి నడిపిస్తూ ఉన్నారు.ఇక తాజాగా తన అత్తయ్య పేరు మీదట అత్తమ్మ కిచెన్స్ అంటూ మరొక బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Advertisement

ఈ విధంగా ఉపాసన ఒక అమ్మగా కోడలిగా బిజినెస్ ఉమెన్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఉపాసనకు సంబంధించిన ఆస్తులు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల ఓ నివేదికలో భాగంగా ఉపాసన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

అయితే ఈమె భారీ స్థాయిలోనే ఆస్తులను ( Properties )సంపాదించారని తెలుస్తుంది.కేవలం ఉపాసన పేరు మీదగా 1,130 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

ఉపాసన పేరు మీదటే ఇంత ఆస్తులు ఉన్నాయి అంటే ఈమె సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఉపాసన ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...
Advertisement

తాజా వార్తలు