ఆంధ్రప్రదేశ్లో సినిమాల షూటింగ్ చిత్రీకరణకు వైజాగ్ ( Vizag ) ఎంతో అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి.ఇక్కడ ప్రకృతి అందాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి.
దీంతో పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు వైజాగ్ లో సినిమాలను చిత్రీకరణ చేయడానికి ఇష్టపడుతుంటారు.అయితే ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున తమ హీరోలను చూడటం కోసం ఆరాటపడుతున్నారు.
ఐకాన్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది.ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం చిత్ర బృందం వైజాగ్ లో ఒక షెడ్యూల్ చిత్రీకరణ చేయాలని భావించారు.దీంతో చిత్ర బృందం మొత్తం వైజాగ్ చేరుకున్నారు.
ఇక వైజాగ్ లోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది.ఇలా అల్లు అర్జున్ తో పాటు మరొక స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) తేజ్ కూడా వైజాగ్ లోనే ఉన్నారు.
ప్రస్తుతం చరణ్ తన సినిమా పనులలో భాగంగా వైజాగ్ లోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ( Game Changer ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
దీంతో శంకర్ త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆలోచనలు ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం వైజాగ్ లో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇలా ఈ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోలు వైజాగ్ లో ఉండడంతో అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను చూడటం కోసం తెగ ఆరాటపడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy