సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వీడియో పై స్పందించిన రమణ దీక్షితులు

తిరుమల: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వీడియో పై స్పందించిన రమణ దీక్షితులు.ఆ వీడియోలోని మాటలు తనవి కావు.

సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని.నేను ఆ విధంగా ఏ రోజు శ్రీవారి ఆలయం గురించి టిటిడి అధికారుల గురించి మాట్లాడలేదు.

ఉద్దేశపూర్వకంగా ఎవరో నా వాయిస్ ను మార్ఫింగ్ చేశారు.నేను అనని మాటలు గురించి అన్నట్టు అనుకుంటే నేనేమి చేయలేను.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement