యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలవడంతో రామ్ చాలా ఏళ్ల తరువాత అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.
కాగా ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రామ్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తడం’ను తెలుగులో రెడ్ అనే పేరుతో రామ్ తెరకెక్కిస్తున్నాడు.
పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక తన నెక్ట్స్ మూవీని కూడా అప్పుడే ఓకే చాశాడట రామ్.
డైరెక్టర్ బాబీ చెప్పిన ఓ కథ రామ్‌కు తెగ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట.అయితే గతంలో ఈ కథను బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వినిపించాడట.
రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ ఈ సినిమాకు నో చెప్పాడట.కాగా ఈ కథను రామ్‌కు వినిపించగా వెంటనే ఓకే చెప్పేయడంతో ఈ సినిమాను రెడీ చేసేందుకు బాబీ సిద్ధమవుతున్నాడు.
ఇక రామ్ నటిస్తున్న రెడ్ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy