డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందిగా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్.

( Director Puri Jagannadh ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఎంతో కొంత వైవిధ్యాన్ని చూపిస్తూ తనని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకునే విధంగా చేసింది.

ఇక నిజానికి ఆయన చేసిన సినిమాలు అప్పట్లో యూత్ ను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేవి.అలాగే ఆయన సినిమాల్లో బేసిగ్గా కంటెంట్ అయితే ఉంటుంది.

Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Release Date Details, Ram Pothi

కాబట్టి ఇప్పుడు ఆయన రామ్ పొత్తినేని( Ram Pothineni ) ని హీరోగా పెట్టి డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పటికే బాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత అటు పూరి జగన్నాథ్ కి, ఇటు రామ్ కి సక్సెస్ అయితే రాలేదు.

Advertisement
Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Release Date Details, Ram Pothi

కాబట్టి మరోసారి ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో వాళ్ళిద్దరూ తమ స్టామినా ఏంటో నిరూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.అందుకోసమే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.

Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Release Date Details, Ram Pothi

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుక గా రిలీజ్ చేయాలనే ఆలోచనలో సినిమా ఇంతకుముందు సినిమా మేకర్స్ అనుకున్నప్పటికీ, అది వర్కౌట్ కాలేదు ఇక దానివల్ల జూన్ లో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యం తో వాళ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు సరైన సక్సెస్ అందుకుంటారా లేదా అనేది.సక్సెస్ అందుకుంటే వీళ్ళిద్దరూ పాన్ ఇండియాలో స్టార్లుగా వెలుగుతారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు