మూడు నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉండనున్న రామ్ చరణ్..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోల్లో రామ్ చరణ్( Ram Charan ) ఒకడు ఆయన చేస్తున్న సినిమాలని చూస్తుంటే ఇది మనకు అర్థం అవుతుంది.

రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ ( Director Shankar )దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఈ చిత్రాన్ని వచ్చేయడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్న ఆలోచనలు నిర్మాత దిల్ రాజు ఉన్నారు.ఇక ఈ సినిమాలో ఈయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్న ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకున్నారు.

అయితే గత నెల రోజులుగా రామ్ చరణ్ ఈ సినిమా షూటింగుకు దూరంగా ఉన్నారు.అయితే నెల రోజుల నుండి ఈ సినిమాకు దూరంగా ఉండటమే కాకుండా మరో రెండు నెలల వరకు ఈ సినిమా షూటింగుకు రాంచరణ్ బ్రేక్ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా రామ్ చరణ్ రెండు నెలల పాటు సినిమా షూటింగ్ కు విరామం ఇవ్వడానికి కారణం లేకపోలేదు.

Advertisement

ఈయన సతీమణి ఉపాసన ఇవాళ్ళ నే ఒక పండంటి ఆడబిడ్డ కి జననివ్వడం జరిగింది ఇక ఈ నేపథ్యం లో ఆయన భార్య పాప తో గడపడం కోసం మూడు నెలల షూటింగ్ ల నుంచి విరామం తీసుకోనున్నట్లు గా తెలుస్తుంది.

ఎందుకంటే చాలా రోజుల నుంచి షూటింగ్ లు అంటూ బిజీగా ఉంటున్న రామ్ చరణ్ అలా ఫ్యామిలీ తో చాలా రోజులు గడపాలని కోరుకుంటున్నట్టు గా తెలుస్తుంది.ఇక శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో బిజీగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా తో రామ్ చరణ్ చాలా పెద్ద సాహసం చేస్తున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు