ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన సినీ హీరో రామ్ చరణ్ ,దర్శకుడు కొరటాల శివ

ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు సినీ హీరో రామ్ చరణ్ ,దర్శకుడు కొరటాల శివతొలుత గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రామ్ చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు మెగా అభిమానుల భారీ ర్యాలీతో గన్నవరం విమానాశ్రయం నుంచి దుర్గమ్మ దర్శనానికి రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు

తాజా వార్తలు