సీఎం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని ర్యాలీ..

శ్రీ సత్య సాయి జిల్లా: సీఎం వైఎస్ జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని వైసీపీ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో పకార్డులతో ర్యాలీ.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి మహిళల తో పట్టణం లో భారీ ర్యాలీ.

బాలకృష్ణ సినీ గ్లామర్ తో వరుసగా విజయం సాధిస్తున్నాడు.బాలకృష్ణ కు చెక్ పెట్టాలంటే వైయస్ కుటుంబం నుండి హిందూపురంలో పోటీ చేయాలని విజ్ఞప్తి చేసిన నరేష్.

రేపటినుండి ఇదే నినాదంతో హిందూపురంలో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభిస్తాం.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు