వక్షోజాలు పెరగటానికి ఆపరేషన్ చేయించుకున్న హాట్ భామ

ముక్కు బాగాలేదు, పెదాలు బాగాలేవు, వక్షోజాలు చిన్నగా ఉన్నాయి అని మామూలు జనాలు ఎంతలా బాధపడతారో.

కాని చాలావరకు సినిమా తారలు, తమ బాడిపై కామెంట్స్ వినిపిస్తే చాలు, బాధపడటం పక్కనపెట్టి దాన్ని మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు.అందరు ప్రియాంక చోప్రా పెదాల్ని ఇష్టపడతారు.కాని ప్రియాంక పెదాలకి సర్జరి చేయించుకున్న విషయం ఎంతమందికి తెలుసో.

బాలివుడ్ హీరోయిన్లే కాదు, తెలుగుతారలు కూడా సర్జరీలను ఆశ్రయించారు.కాని ఎవరు బయటకి చెప్పుకోరు.

అయితే, రాఖి సావంత్ అలా కాదు.తెలుసుగా .తప్పో, ఒప్పో, ఏది దాచుకోకుండా మాట్లాడేస్తుంది.మొన్నటికి మొన్న ప్రధానమంత్రి మోడి ఫోటోలు ఓ డ్రేస్ పై, తన వక్షోజాలను తాకుతున్నట్లు వచ్చేలా వేసుకోని అందరిని ఆశ్చర్యపరిచిన రాఖి సావంత్, ఇప్పుడు ఆ వక్షోజాలు పెరిగేందుకు సర్జరీ చేయించుకున్నానని ఒప్పేసుకుంది.

"అవును, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను.నా వక్షోజాలకి సర్జరీ చేయించాను.అదేమైనా పెద్ద విషయమా.

బాలివుడ్ జనాల శరీరాల్లోకి ఎంత ప్లాస్టిక్ వెళ్ళిందో బయటకి తీస్తే మూడు ట్రక్కులు నింపొచ్చు.కనీసం నేను ఒప్పుకుంటాను జరిగిన విషయాన్ని, మిగితా వారు అలా కాదు" అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది రాఖి.

Platinum Review : What Kiwi Players Should Know About Repu...