రాజమౌళి మహేష్ బాబు సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే...కొత్త డేట్ వచ్చేసిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు( Actor Mahesh Babu ).

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఎప్పుడైతే ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేయబోతున్నాడు అంటూ అనౌన్స్ మెంట్ వచ్చిందో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశం మొత్తం మీద ఆయన పేరు మారుమ్రోగిపోతుంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో ఈ సినిమాతో ఎంతటి రిస్క్ అయిన చేసి మరి భారీ సక్సెస్ ని మూటగట్టుకోవాలని చూస్తున్నాడు.

Rajamouli Mahesh Babus Movie Was About To Start Has The New Date Arrived , Raja

ఇక ఇప్పటికే రాజమౌళికి ( Rajamouli )ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే.ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన సినిమాని తీర్చిదిద్దుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఉంటాడు.

ఇక ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క ఫెయిల్యూర్ సినిమా( Failure movie ) కూడా లేదు అంటే ఆయన సినిమాల మీద ఎంతటి ఇంట్రెస్ట్ పెట్టి సినిమాలను తెరకెక్కిస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా పాన్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

Advertisement
Rajamouli Mahesh Babu's Movie Was About To Start Has The New Date Arrived , Raja

మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం మీద రోజు రోజుకి చాలా చర్చలైతే జరుగుతున్నాయి.

Rajamouli Mahesh Babus Movie Was About To Start Has The New Date Arrived , Raja

ఇక రీసెంట్ గా సంక్రాంతికి ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుందని చెబుతుంటే మరి కొంతమంది మాత్రం మహా శివరాత్రి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వీళ్ళిద్దరూ మంచి సక్సెస్ ని సాధించాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు