హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.నగర శివారులో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన పడింది.

ఛార్మినార్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ తో పాటు కాప్రా ప్రాంతాల్లో వర్షం కురిసింది.దాంతో పాటు ఘట్ కేసర్ మండల పరిధిలోని పలు చోట్ల వాన పడింది.

వర్షం ధాటికి కొండాపూర్ లో రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి.దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు