పెద్దపల్లి జిల్లాలో వర్ష బీభత్సం

పెద్దపల్లి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది.అకాల వర్షంతో మంథని మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది.

వరదతో ధాన్యం కొట్టుకుపోయింది.ఈ క్రమంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు.

ధాన్యం అమ్మితే వచ్చే సొమ్మును ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం వాడుకుందామనుకున్న రైతుల ఆశలను వర్షం ఆవిరి చేసింది.దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు