మహబూబ్ నగర్ లొ ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

మహబూబ్ నగర్ మండల శివారునుంచి రాహల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో నాలుగవ రోజు ప్రారంభమైంది.ఈ రోజు 20.

3 కి.మీ మేర రాహల్ గాంధీ పాదయాత్ర సాగనుంది.ఎనుగొండలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది.

Rahul's March Started In Mahbub Nagar-మహబూబ్ నగర్ లొ ప

సాయంత్రం మళ్ళీ మొదలయ్యే యాత్ర జడ్చర్ల చౌరస్తా వద్ద సమావేశంతో ముగియనుంది.మధ్యాహ్నం ఎనుగొండలో విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు