ఏపీలో ముగిసిన రాహుల్ గాంధీ జూడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ముగిసింది.ఏపీలో రాహూల్ గాంధీ 120 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించింది.ఏపీ-కర్ణాటక బోర్డర్ లో ఉన్న తుంగభద్ర నది బ్రిడ్జిపైకి రాహుల్ పాదయాత్ర ఎంటర్ అయ్యింది.

ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు