చంద్రబాబు అరెస్టుపై రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

బిజెపి అనే అనకొండ కోరల్లో చంద్రబాబు బలంగా ఇరుక్కున్నారుమోడీ, అమిత్ షా కు తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరగదు జగన్ భుజం మీద నుంచి బిజెపి చంద్రబాబు ని గురి పెట్టిందిచంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తర్వాత టిడిపి అన్ని పార్టీలను కలిసింది కానీ కాంగ్రెస్ ( Congress party )పార్టీని మాత్రం ఎక్కడా కలవలేదుటీడీపి నిరసనలు ఉద్యమాలు ఎన్ని చేపట్టిన ప్రయోజనం శూన్యంచంద్రబాబు పై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి టీడీపి కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలిబిజెపిని బలోపేతం చేయడానికి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి( Daggubati Purandeswari )నీ బిజెపి పార్టీ అధ్యక్షురాలుగా చేశారుప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్రంలో బిజెపి బలపడటానికే చేస్తున్నారుసీఎం జగన్(( CM ys jagan ) కి కూడా రేపు ఇలాంటి పరిస్థితి రాక తప్పదు

తాజా వార్తలు