కూటమి తరపున ప్రజాక్షేత్రంలో ఉంటా - రఘురామకృష్ణరాజు

పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మీడియా సమావేశంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్స్.నేను టిడిపి పార్టీ లో జాయిన్ అయ్యాను.

ఉండి సీటు నాకూ అని చెప్ప లేదు.రామరాజు కూ సీటు లేదని చెప్పలేదు.

Raghuramakrishna Raju Will Contest On Behalf Of The Alliance, Raghuramakrishna R

నా ఆశయం కూటమి అభ్యర్థి గా పోటీ చేయడం.కూటమి తరపున ప్రజాక్షేత్రం లో ఉంటా.

ఎక్కడ నుండి అనేది నాకు తెలియదు.నేను ఖచ్చితంగా పోటీలో ఉంటాను.

Advertisement

పార్టీ ఆదేశాల మేరకు ఎంఎల్ఏ, ఎంపీ అనేది.పార్టీ ఇష్టం.

విజయనగరం నుండి ఆహ్వానం వచ్చింది.ఎక్కడ నుండి అయిన పోటీ కు రెడీ.

ఇద్దరు అక్కాచెల్లెళ్లు తన చిన్నాన్ని దారుణంగా చంపిన విషయం ప్రజలందరికీ చెబుతున్నారు.చూస్తూ చూస్తూ అంతకులను ప్రోత్సహించడం న్యాయమా అని ఇద్దరు ప్రశ్నిస్తున్నారు.

నీ తల్లి నీ వెంట లేదు.ఏదో భయం కోసం ఒక ముద్దు ఒక ఆశీర్వాదం.

ఇచ్చినప్పటికీ కూడా విజయమ్మ కుమార్తెను కూడా ఆశీర్వదించి పంపారంటే తూచ్.అని.రాష్ట్రంలో ఎన్నో హత్యలు చేసి నేను సేవ చేస్తాను అంటే.ఇంకా ఎవరైనా నమ్ముతారా.

Advertisement

తాజా వార్తలు