మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి రఘునందన్ ఆరోపణలు

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు.

ఈ మేరకు నిరంజన్ రెడ్డి ఈడీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

చైనాలో మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డి రెగ్యులర్ గా మాట్లాడేవారని రఘునందన్ రావు ఆరోపించారు.ఆ వ్యక్తి అమెరికాలో ఉన్న మరో వ్యక్తితో సంప్రదింపులు జరిపేవాడన్నారు.

ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి, మో లావాదేవీలపై విచారణ జరపాలని కోరుతానని పేర్కొన్నారు.అదేవిధంగా దత్తపుత్రుడు గౌడ నాయక్ పై కూడా ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement