ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీ( Pruthwi raj ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను జనసేన పార్టీలో ఉన్నానని ఇతర పార్టీల దరిద్రాలను చూడటం అయిందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆ పార్టీలో ఉన్నవాళ్లు కామెంట్లు చేసేవాళ్లు అని పృథ్వీ అన్నారు.వైసీపీ వాళ్లు కొంతమంది అసహ్యమైన పనులు చేసినా వాళ్లను ఎవరూ ఏమీ అనలేదని ఆయన తెలిపారు.తిరుపతిలో ఎవరో మన ఊరు మన బిర్యానీ పథకం అమలు చేశారని అందులో ఉన్నది అంతా రెడ్లేనని పృథ్వీ చెప్పుకొచ్చారు.175 సీట్లు వస్తాయని వైసీపీ భావిస్తోందని 60 సీట్లు వస్తే ఏం చేస్తుందని ఆయన కామెంట్లు చేశారు.అన్నిసార్లు ఒకే విధంగా జరగదని ఒక చక్రం ప్రకారం జరుగుతుందని పృథ్వీ పేర్కొన్నారు.
ఒక్క ఛాన్స్ అడిగితే ఇచ్చారని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలకు వైసీపీపై అభిప్రాయం మార్చాయని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన తెలిపారు.ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైసీపీ అధికారంలోకి రాదనే విధంగా పృథ్వీ చెప్పుకొచ్చారు.రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి పట్టించుకునేంత చీప్ టీడీపీ, జనసేన ( TDP )కావని పృథ్వీ తెలిపారు.
ప్రజలు సినిమాలను చూసి మారరని ఆయన పేర్కొన్నారు.సింపతీ జగన్ ను అధికారంలోకి తెచ్చిందని పృథ్వీ వెల్లడించారు.
ఏపీ ప్రజలు సున్నిత మనిష్కులు అని ఆయన అన్నారు.పవన్ లీగల్ గా( Pawan kalyan ) పెళ్లిళ్లు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.జగన్ పెళ్లిళ్లపై చేసే కామెంట్లు పవన్ మాజీ భార్యలను బాధ పెడతాయని పృథ్వీ పేర్కొన్నారు.
పవన్ నామ జపం తప్ప ఇంకేం లేదని పృథ్వీరాజ్ వెల్లడించారు.ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy