మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి( Minister Peddireddy Ramachandra Reddy ) నిరసన సెగ తగిలింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు( Kuppam Tour ) వెళ్తున్న ఆయనను వి.

కోటలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.పెండింగ్ లో ఉన్న నీటి సరఫరా బిల్లులను వెంటనే చెల్లించాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

గత నాలుగేళ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.సుమారు రూ.20 కోట్ల నీటి బిల్లులు( Water Supply Bills ) పెండింగ్ లో ఉన్నాయని కార్యకర్తలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు