టీఆర్ఎస్ నేత త‌మ్మినేని కృష్ణ‌య్య కేసులో పురోగ‌తి

టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తుమ్మ‌ల ప్ర‌ధాన అనుచ‌రుడు త‌మ్మినేని కృష్ణ‌య్య హ‌త్య కేసులో పురోగ‌తి ల‌భించింది.కృష్ణ‌య్య‌ను దుండ‌గులు క‌త్తుల‌తో నరికి చంపిన విష‌యం తెలిసిందే.

మృతుని కుమారుని ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు.11 మందిని అరెస్ట్ చేశారు.రాజ‌మండ్రిలో నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.తమ్మినేని కోటేశ్వ‌ర రావు ప‌రారీలో ఉన్నాడ‌ని తెలిపారు.

అయితే తొమ్మిది మందిపై కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేశారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు