ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమాకు ఎస్కేఎన్ ( SKN )నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా బేబీ మూవీ( Baby movie ) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో ఎస్కేఎన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఏఏఏ సినిమాస్ లో బేబీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగడం గమనార్హం.
తన లవ్ ఫెయిల్యూర్స్( Love Failures ) గురించి ఎస్కేఎన్ మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన బ్రేకప్ ల గురించి చెబితే ఇక్కడ ఉన్నవాళ్ల మేకప్స్ ఆరిపోతాయని ఎస్కేఎన్ అన్నారు.నా బ్రేకప్స్ గురించి చెప్పడానికి అంత సమయం పడుతుందని ఆయన కామెంట్లు చేశారు.
నా బ్రేకప్స్ జాబితా చాలా ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.ప్రేమలో ఓడిపోయిన వాళ్లే జీవితంలో సక్సెస్ అవుతారని చాలామంది నమ్ముతారని ఎస్కేఎన్ అన్నారు.
జీవితంలో తొలిసారి బ్రేకప్ జరిగిన సమయంలో మరో అమ్మాయి కోసం ట్రై చేశానని ఆయన కామెంట్లు చేశారు.ఏ అమ్మాయితో అయితే బ్రేకప్ అయిందో ఆ అమ్మాయి సోదరినే లవ్ చేశానని ఎస్కేఎన్ వెల్లడించారు.ఇంతకుముందు ఇక్కడే సత్యం థియేటర్( Satyam Theater ) ఉండేదని ఆ థియేటర్ లో కపుల్ సీట్స్( Couple seats ) కోసం తిరిగానని ఆయన కామెంట్లు చేశారు.
ఎస్కేఎన్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ట్యాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్టిచ్చిన ఎస్కేఎన్ ఆనంద్ దేవరకొండకు కూడా హిట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.బేబీ మూవీ సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కింది.జులై 14వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
ఎస్కేఎన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy