సలార్ తెలుగు రైట్స్ చూసి ఆ స్టార్ ప్రొడ్యూసర్ కి దిమ్మతిరిగింది...

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా వాళ్ళ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకొని మరి ఉంటారు అందులో పెద్ద హీరో లా సినిమాలకి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుందనే చెప్పాలి.

ఎందుకంటే ఇక్కడ పెద్ద హీరో లు చేసే సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం తెలుగు లో ఒక పెద్ద హీరో అయినా ప్రభాస్( Prabhas ) చేసిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కానీ ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్( Director Prashant Neel ) డైరెక్షన్ లో చేస్తున్న సలార్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.

దీనికి కారణం ఏంటి అంటే సలార్ సినిమా( Salaar Movie ) ప్రొడ్యూసర్లు ఆ సినిమాని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో వచ్చిన డిస్ట్రిబ్యూటర్ల కి సలార్ ప్రొడ్యూసర్లు భారీ ఎత్తున డబ్బులు చెప్తున్నారు.ఒక తెలుగులోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి 80 కోట్ల వరకు అడుగుతూన్నట్టు గా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్స్ ని అడుగుతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక దాంతో దిల్ రాజు( Dil Raju ) వెళ్లి అడిగిన కూడా ఆ ప్రొడ్యూసర్లు అదే రేట్ చెప్పడం తో దిల్ రాజు లాస్ట్ కి 60 కోట్ల వరకు అయితే ఇస్తాను అని చెప్పాడట.వాళ్ళు కుదరదు అని చెప్పడం తో తను కూడా వెనక్కి వెళ్ళిపోయాడట ఇక ఇప్పుడు ఆ సినిమా కి చెపుతున్న భారీ రేట్లతో ఆ సినిమా రైట్స్ ని కొనడానికి ఎవరికీ రావడం లేదు.దాంతో ఆ సినిమా ప్రొడ్యూసర్లే( Salaar Producers ) ఓన్ రిలీజ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

Advertisement

ఇకనిదే జరిగితే ప్రభాస్ సినిమా కి కొంత వరకు దెబ్బ పడినట్లే అని చెప్పాలి ఎందుకంటే ఒక సినిమా ని డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసే ఆ సినిమా మంచి హైప్ ఉంటుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు