సినిమా అవార్డులపై నిర్మాత ఆదిశేషగిరిరావు కీలక వ్యాఖ్యలు

సినిమా అవార్డులపై నిర్మాత ఆది శేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం సినిమా అవార్డులకు అర్థమే మారిపోయిందని తెలిపారు.

ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటేనే అవార్డులు వస్తున్నాయని ఆరోపించారు.ఢిల్లీ, ముంబైలో ఇదే జరుగుతోందని తెలిపారు.

గతంలో అవార్డులకు విలువ ఉండేదన్న నిర్మాత ఆది శేషగిరిరావు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వెల్లడించారు.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు