ప్రియమణి పరిస్థితి మరి దారుణంగా తయారైంది...

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది అందాల ముద్దుగుమ్మ ప్రియమణి( Priyamani ).

నటన, అభినయం, అందం, డాన్స్ .

ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు కలిగిన నటి ప్రియమణి.ఇక వివాదాల జోలికి ఏమాత్రం వెళ్లకుండా చేతికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ, కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో కూడా నటించి కుర్రకారు మదిలో చోటు సంపాదించుకుంది ప్రియమణి.

ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది.ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసేందుకు వెనుకడుగు కూడా వేయలేదు.ఇక ఒకప్పుడు చకచకా సినిమాలు చేసేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఎప్పుడైతే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నయనుకున్న టైంలో పెళ్లి చేసుకుంది.ముస్తఫా రాజ్( Priyamani Husband Mustafa Raj ) తో అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మడు పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ వీరికి పిల్లలు లేరు బిసినెస్ పరంగా ముస్తఫా రాజ్ విదేశాల్లో ప్రియమణికి దూరంగా ఉంటున్నాడు.ఇక పెళ్లి అనంతర సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బుల్లి తెర పై అలరించింది.

Advertisement

పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది.అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.

తాజాగా అమ్మడు జూన్ 4వ తేదీన 39వ పుట్టిన రోజును( Priyamani Birthday ) కుటుంబ సభ్యుల మద్య ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది.ఆ సెలెబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతున్నపటికి తన పక్కన భర్త లేడు అనే బాద ఆమె మొహం లో కొట్టొచ్చినట్లు కమిపిస్తుంది.ఆమే లోని బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులతో పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ప్రియమణి ఇంస్టాలో .‘‘మరో పుట్టినరోజు ఒక సంవత్సరం పెద్దది, ఒక సంవత్సరం తెలివైనది.నేను ఇప్పటివరకు శ్రద్ధగా ముందుకు సాగును .రాబోయే సంవత్సరాల్లో మరింత గొప్ప గా నను నేను ప్రదర్శించాలని అనుకుంటున్నాను.ఈ పుట్టినరోజున మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ముస్తఫా రాజ్.

ఈ పుట్టినరోజును నా ఫామిలీ చాలా ప్రత్యేకంగా చేసినందుకు అందరికీ థాంక్స్ .అంటూ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది.ఇక ఆ పిక్స్ చాల బ్యూటిఫుల్ గా ఉన్నాయి.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

ప్రియమణి భర్త రాజ్ బిజినెస్ పరంగా విదేశాల్లో ఉండగా.ప్రియమణి సినిమాల తో బిజీగా ఉంది.

Advertisement

పుట్టినరోజున తనను మిస్ అవుతున్నట్లు ఆమె చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు భర్త ఉన్నా లేనట్లేనని కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు