ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారు..శ్రీ సోమువీర్రాజు కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లులు కురిపించారు.విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ బీజేపీ  వల్లనే సాధ్య మైంది కోనసీమ రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టక పోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోంది.అదే విధంగా కడప-బెంగుళూరుకు రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయక పోవడంతో పనులు ఆగి పోతాయాని ప్రకటించారు అంటే కడప-బెంగుళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించే విధంగా ఉద్యమిస్తాం .ఆంధ్రప్రదేశ్ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చు కోవాలని హెచ్చరించారు.

Prime Minister Narendra Modi Has Showered Weeks On Andhra Pradesh..Sri Somuveer
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

తాజా వార్తలు