సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము .రోడ్డు మార్గాన శ్రీశైలం బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.

రాష్ట్రపతి పర్యటన నేపద్యంలో శ్రీశైలంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు.శ్రీశైలం చేరుకున్న బీజేపీ నేతలు సోము వీర్రాజు, టీజీ వెంకటేష్,విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులు ,కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి,ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి,ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.

President Draupathi Murmu Reached Sunnipenta Helipad Ground ,President Draupathi
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు