భూ కబ్జాలపై ఓపెన్ డిబేట్‎కు సిద్ధం..: మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్( Congress ) ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో స్కీమ్ లు లేవన్న ఆయన అన్నీ స్కామ్ లేనని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు చేయాలని చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.భూ కబ్జాలపై ఓపెన్ డిబేట్ కు( Open Debate ) తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.బీజేపీ( BJP ) పది ఎంపీ స్థానాలు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు