కోరమాండల్ ప్రమాదంపై రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక

ఒడిశాలో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్ ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక అందజేసింది.

మెయిన్ లైన్ పైనే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ సిగ్నల్ ఉందని తెలిపింది.

అయితే లూప్ లైన్ లో ఆగిఉన్న గూడ్స్ ను కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ఢీకొట్టిందని నివేదికలో వెల్లడించింది.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు