ప్రశాంత్ నీల్ కి ఆ విషయం లో ఆర్టిస్టులని బాగా ఇబ్బంది పెడతాడు...

సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మంది వాళ్ళ ప్రతిభ చూపించుకొని ఒక మంచి ఛాన్స్ కొట్టేయాలని చూస్తారు కానీ ఇక్కడ అందరికి అంత సులభంగా అవకాశాలు రావు.

కొందరు మాత్రం వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.

అందులో మొదటి స్థానం లో ఉంటాడు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neil ) ఈయన తీసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాల్ని అందుకున్నాయి.దాంతో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అయ్యారు అనే చెప్పాలి.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ టైం లో బాగా రెడీ అయి వచ్చిన ఆర్టిస్ట్ లను చూసి మనం షూట్ చేసేది క్లాస్ సినిమా కాదు ఫుల్ మాస్ సినిమా మీరు ఇలా నీట్ గా రెడీ అయి వస్తె షూట్ ఎలా చేసేది అని వాళ్ళకి చెప్పి వల్ల గెటప్ లు మొత్తం చేంజ్ చేసేవారట అలా ఆర్టిస్ట్ లు ఏ గెటప్ తో వచ్చిన వాళ్లని డి గ్లామర్ రోల్ లో( D glamor roll ) చూపిస్తాడు ఆయన సినిమాలు మొత్తం బొగ్గు గనుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.కాబట్టి ఆర్టిస్ట్ ల కాస్ట్యూమ్స్ కూడా అలానే ఉండేలా చూసుకుంటారు.

Prashanth Neil Gives Trouble To As Artists In That Matter, Prashanth Neil , Sh

అందుకే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు డి గ్లామర్ గా కనిపిస్తారు ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సాలర్ మూవీ తీస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్( Shruti Haasan ) నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా మీద ప్రేక్షకులతో పాటు అటు ప్రభాస్( Prabhas ) ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయనే చెప్పాలి.ఇక ఈ మధ్య కొందరు ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ సినిమా మీద కొందరు కొన్ని కామెంట్లు చేసినప్పటికీ దాని మీద ప్రశాంత్ నీల్ పెద్దగా రెస్పాండ్ కాలేదు అనే చెప్పాలి.

Advertisement
Prashanth Neil Gives Trouble To As Artists In That Matter, Prashanth Neil , Sh

ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన ఆయన మాత్రం ఆయనకి తోచిన విధం గా సినిమాలు తీస్తూ, జనాలని మెప్పిస్తూ, జనాదరణ పొందుతూ ముందుకు వెళ్తున్నాడు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు