ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు.. 'మెగా' సపోర్ట్ ఎవరికి..?

ఈసారి కూడా మా అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఏర్పడుతుంది.

మా అధ్యక్ష పదవికి ఈసారి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగుతున్నాడు.

ఎవరికి వారు తమ సపోర్టర్స్ ను కలిసి బలం పెంచుకోవాలని చూస్తున్నారు.అయితే మా సభ్యుల్లో కొంతమంది మాత్రం మా అధ్యక్ష పదవికి ఇతర భాషా నటుడు ఎందుకని అంటున్నారు.

Prakash Raj Vs Manchu Vishnu Who Got Mega Support, Got Latest News , MAA Electio

అయితే మెగా సపోర్ట్ ఎవరికి ఉంటుందో వారికే అధ్యక్ష పదవి ఉండే అవకాశం ఉంది.ఈ క్రమంలో మెగాస్టార్ మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ వీరిలో ఎవరికి సపోర్ట్ అందిస్తారన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది.

మెగాస్టార్ చిరంజీవికి మోహన్ బాబు సన్నితుడు ఆయన తనయుడికే కచ్చితంగా చిరు సపోర్ట్ అందిస్తారని అంటున్నారు.అయితే మరోపక్క్క ప్రకాశ్ రాజ్ కూడా చిరుకి క్లోజ్ గా ఉంటారు.

Advertisement

మరి వీరిలో ఎవరికి అధ్యక్ష పీఠం దక్కుతుందో చూడాలి.లాస్ట్ ఇయర్ శివాజీరాజా, నరేష్ ల మధ్య మా అధ్యక్ష పోటీ రసవత్తరంగా సాగింది.

మరి ఈసారి పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం మేరకే మెగా ఫ్యామిలీ అంతా ఆధారపడి ఉంటుంది.

అంతేకాదు చిరు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా మా సభ్యులు కూడా వారికే ఓటు వేసే అవకాశం ఉంటుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు