సలార్ ఇంకెంత కాలం తీస్తారు బాసు..!

ప్రభాస్( Prabhas ) సలార్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అంటూ వార్తలు వచ్చాయి.ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ కన్ఫర్మ్ అని అంటున్నారు.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మరో 10 రోజుల్లో రిలీజ్ అవుతుండగా మూడు నెలల గ్యాప్ తో ప్రభాస్ సలార్( Salaar ) ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందించాలని వస్తుంది.అయితే రిలీజ్ సెప్టెంబర్ అంటున్నారు కానీ ఇప్పటివరకు సలార్ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చేస్తున్న ఈ లేట్ ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది.

Prabhas Salaar Still Shooting Release Date, Prabhas , Salaar , Shooting , Prash

ఇలా చేస్తే అసలు సలార్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందా లేదా అని డౌట్ పడుతున్నారు.కానీ చిత్ర యూనిట్ మాత్రం జూలై ఎండ్ కల్లా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ పక్కా రిలీజ్ అంటున్నారు.హోంబలె ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న సలార్ రెండు పార్టులు అంటూ ఒక వార్త హల్ చల్ చేస్తుంది.

Advertisement
Prabhas Salaar Still Shooting Release Date, Prabhas , Salaar , Shooting , Prash

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మరి ప్రభాస్ సలార్ పై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ స్పందించాల్సిందే.రీసెంట్ గా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) బర్త్ డే నాడు సలార్ షూటింగ్ స్పాట్ లోనే కేక్ కట్ చేశారు.

చూస్తుంటే సలార్ ఇంకా చేయాల్సింది చాలా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు