ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. ప్రభాస్ క్రష్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాహుబలి లాంటి భారీ సినిమాతో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమా నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాల ట్రెండు మొదలైంది.బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలతో అభిమానులను నిరాశపరిచినప్పటికీ సలార్, కల్కి డబుల్ ట్రీట్ ఇచ్చాడు.

Prabhas Reveals His First Crush Name In An Interview Video Goes Viral, Prabhas,

ఇక తాజాగా విడుదల అయిన కల్కి సినిమా( Kalki 2898 AD ) వెయ్యి కోట్ల కలెక్షన్స్ను సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరిన్ని ఎక్కువ కలెక్షన్లు సాధించడానికి సిద్ధమవుతోంది.కాగా కల్కి సినిమా సక్సెస్ తో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది.

అంతేకాకుండా ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే వరుసగా పాన్ ఇండియాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్.

Advertisement
Prabhas Reveals His First Crush Name In An Interview Video Goes Viral, Prabhas,

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ప్రభాస్ తన మొదటి క్రష్ గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.

Prabhas Reveals His First Crush Name In An Interview Video Goes Viral, Prabhas,

మీ ఫస్ట్ క్రష్ స్కూల్లోనా లేక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనా? అని అంటూ యాంకర్ అడిగగా.ప్రభాస్ స్పందిస్తూ.స్కూల్లోనే అని ఆన్సర్ ఇచ్చాడు.

మరి ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడిగితే మాత్రం తెలీదు.గుర్తులేదు.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

మర్చిపోయాను అని నవ్వుతూ తెలిపారు.సరే అయితే ఏ క్లాస్‌లో ఉన్నప్పుడు చెప్పండి అంటూ యాంకర్ అడిగగా తను నా క్లాస్ మెట్ కాదు టీచర్‌యే నా ఫస్ట్ క్రష్.

Advertisement

నేను చదివింది కూడా ఇక్కడే చెన్నైలో ఆ టీచర్ చాలా బాగుండేది అని ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్.అయితే తన ఫస్ట్ క్రష్ గురించి ప్రభాస్ చెప్పేటప్పుడు ఫేస్‌లో కాస్త సిగ్గు, బ్లషింగ్ మాత్రం మాములుగా లేదు.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్.వింటేజ్‌లో వేరే లెవల్‌లో ఉండేవాడు, ప్రభాస్ ఫేస్‌లో సిగ్గు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు