ప్రభాస్‌ ఆదిపురుష్‌ విషయంలో ఆ క్లారిటీ ఎప్పటికి వచ్చేనో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న సినిమా ల సంఖ్య చాలానే ఉంది.

కానీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

ఎప్పుడెప్పుడు ప్రభాస్ కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఇది సమయం లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ యొక్క విడుదల తేదీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆదిపురుష్‌ సినిమా యొక్క విడుదల తేదీ మారుతూనే ఉంది.

ఇప్పటికే ఆరడజ ను సార్లు ఆదిపురుష్‌ సినిమా యొక్క విడుదల తేదీ ని వాయిదా వేసిన మేకర్స్ జూన్ లో విడుదల చేసే అవకాశం ఉందన్నట్లుగా ఆ మధ్య పేర్కొన్నారు.కానీ ఇప్పటి వరకు ఆ విషయం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఆదిపురుష్‌ యొక్క విడుదల తేదీ ని ఎప్పటికి ప్రకటిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇప్పటికే టీజర్ విడుదల అయ్యి ఆదిపురుష్‌ సినిమా విమర్శలు ఎదుర్కొంటుంది ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయిందనే విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్‌ యొక్క కొత్త విడుదల తేదీ ని ప్రకటిస్తారా లేదంటే జూన్ లోనే ఎట్టి పరిస్థితుల్లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రామాయణం ఇతివృత్తం తో రూపొందుతుంది.ప్రభాస్ ని ఈ సినిమా లో రాముడి పాత్ర లో ప్రేక్షకులు చూడబోతున్నారు.

పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా హిందీ లో రూపొందింది.దేశంలోనే కాకుండా పలు దేశాల్లో ఈ సినిమా ను అక్కడి స్థానిక భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కృతి సనన్ నటించింది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు