రోజు ఖాళీ కడుపుతో ఈ పొడిని తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు!

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అధిక బరువుకు కోట్లాది మంది బానిసలుగా ఉన్నారు.

అధిక బ‌రువు శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తుంది.

చాలా మంది తాము లావుగా ఉన్నామని తీవ్ర వేదనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే ఒత్తిడిని పెంచుకుని డిప్రషన్ కు లోనవుతున్నారు.

అయితే డిప్రెషన్వల్ల బరువు మరింత పెరుగుతారే తప్ప తగ్గరు.కాబట్టి ముందు డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్త వహించండి.

ఇక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే తగ్గడానికి సైతం మరెన్నో మార్గాలు ఉన్నాయి.

Advertisement

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర( Cumin ) వేసుకోవాలి.

హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) నాలుగు మిరియాలు, ఐదు యాలకులు, రెండు అంగుళాల దాల్చిన చెక్క మరియు వన్ టేబుల్ స్పూన్ శొంఠి పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగ‌నే తయారు చేసి పెట్టుకున్న పొడిని వ‌న్‌ టేబుల్ స్పూన్ చొప్పున వేయాలి.అలాగే రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ ని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

ఆపై స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని ఖాళీ కడుపుతో తాగేయడమే.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే సులభంగా వెయిట్ లాస్( Weight loss ) అవుతారు.

Advertisement

ఎంత లావుగా ఉన్న వారైనా సరే కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.కాబట్టి ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ పొడిని తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు