Minister Ponguleti Srinivasa Reddy : అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు..: మంత్రి పొంగులేటి

అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు.

గత ప్రభుత్వం ధరణితో రాజధాని చుట్టూ భూములు కొలగొట్టాలని చూసిందని ఆరోపించారు.గొప్పలు చెప్పడం తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే త్వరలోనే ధరణి( Dharani Portal )పై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు