మునుగోడు ఉప ఎన్నికలు రోజురోజుకు వివాదాలు బాటలో నడుస్తున్న నేపథ్యంలో నేడు తాజాగా మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్లు కలకలం మొదలైంది బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి (నేడే విడుదల.
షా సమర్పించు.18,000 కోట్లు.దర్శకత్వం: కోమటిరెడ్డి అంటూ సినిమా పోస్టల్ తరహాలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి, మునుగోడు నియోజకవర్గం చుండూరులో వెలసిన ఈ పోస్టర్లు వివాదాలు రేకెత్తించాయి, రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను తొలగించిన బిజెపి కార్యకర్తలు .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy