భారత్ జోడో యాత్రలో రాహుల్ కు మద్దతుగా పూనమ్ కౌర్

భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన నాలుగో రోజుకు చేరుకుంది.

మహబూబ్నగర్ సమీపంలోని ధర్మపుర్ నుంచి శనివారం పాదయాత్ర ప్రారంభమైంది.

ఈ పాదయాత్రలో రాహుల్కు మద్దతుగా సినీనటి పూనమ్ కౌర్ కూడా పాల్గొంది.ఈ సందర్భంగా రాహుల్ ఆమెతో ముచ్చటించారు.

ఈ పాదయాత్రలో పూనమ్ కౌర్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు