Sahithi Infra Private Limited : సాహితి ఇన్‎ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‎కు పోలీసుల షాక్..!

సాహితి ఇన్‎ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్( Sahithi Infra Private Limited )‎కు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు.ఈ మేరకు రూ.

200 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు.ఈ క్రమంలోనే సాహితి పార్ట్ నర్స్, ఉద్యోగులను విచారిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు( Telugu States ) చెందిన కీలక నేతలు ఈ వ్యవహారంలో ఉన్నారని భావిస్తున్న పోలీసులు కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.రాజకీయ నేతలతో పాటు బడా వ్యాపారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన సాహితి ఇన్‎ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‎ ఎండీ లక్ష్మీనారాయణ( Sahithi Infra Pvt td MD Lakshminarayana ) కోసం సీసీఎస్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...