మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కడప జిల్లా లో మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.11 కోట్ల మేర ప్రాడ్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.

గోకుల్ నందన్ , మురుగానందన్ అనే తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

ఎస్పీ అన్బురాజన్ కామెంట్స్

ఆన్ లైన్ యాప్ లను నమ్మకండి.ఆర్ సీసీ మేకింగ్ మనీ యాప్ ద్వారా నష్టపోయిన వారుంటే పోలీసులకు కంప్లైంట్ చేయండి.కడప వన్ టౌన్ , చాపాడు, మైదుకూర్ , దువ్వూరు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదు చేశాం.100 మంది బాదితులకు సంబంధించిన 11 కోట్లు మోసం జరిగినట్లు గుర్తించాం.

Police Have Arrested Two People For Committing Scams In The Name Of Making Money
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు