Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( phone tapping case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితులను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

ఈ మేరకు భుజంగరావు, తిరుపతన్నను( Bhujangarao, Tirupattana ) ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.అదేవిధంగా ప్రణీత్ రావును కూడా పోలీసులు మరోసారి కస్టడీకి ఇవ్వాలన్నారు.

రికార్డ్స్ ధ్వంసం మరియు ప్రొఫైల్స్ సేకరణ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఏ1 గా ప్రణీత్ రావు, ఏ2 గా భుజంగరావు, ఏ3 గా తిరుపతన్నను పేర్కొన్న పోలీసులు కస్టడీకి అనుమతిస్తే ముగ్గురిని కలిపి విచారించనున్నారని తెలుస్తోంది.

ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..
Advertisement

తాజా వార్తలు