బాలాసోర్ ఆస్పత్రికి ప్రధాని మోదీ

ఒడిశా రైల్వే ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలాసోర్ ఆస్పత్రికి వెళ్లారు.

ఇందులో భాగంగా రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

అనంతరం బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు