ఫోటో అఫ్ ది డే: ఈ ఫొటోలో సింహాన్ని కనిపెట్టగలిగితే మీరు ఎలాంటివారో చెప్పేస్తా!

ఆప్టికల్ ఇల్యూషన్.అనేది ఇపుడు సోషల్ మీడియాలో నడిచే ఓ ట్రెండ్.

ఇది మెదడుకు మేతలో భాగంగా తయారుచేయబడిన ఓ టెక్నీక్ అని చెప్పుకోవాలి.

చిత్రకారులు వేసిన ఈ చిత్రాలను మానసిక నిపుణులు తమ అభ్యాసంలో భాగంగా వీటిని వాడటం మనం చూడవచ్చు.

వీటివలన కళ్లకు, మెదడుకు కూడా పదును లభిస్తుంది.అలాంటి అభ్యాసాలు చేసేవారు ఈ ఫోటో పజిల్స్ సవాళ్లను ఎక్కువగా ఇష్టపడతారు.

ఇంటర్నెట్‌లో కనిపించే కొన్ని ఫోటోలు మన కళ్లను మభ్యపెడుతాయి.వాటినే ‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాలు అని అంటారు.

Advertisement

ఇక వీటి వలన అనేక ఉపయోగాలున్నాయి.వీటి ద్వారా మనిషి వ్యక్తిత్వాన్ని.

చూసే దృక్కోణాన్ని చెప్పొచ్చునని సైకాలజిస్టులే చెబుతున్నారు.ఇలాంటి టెక్నీక్స్ వారు తమ పేషెంట్స్ పైన ప్రయోగిస్తూ వుంటారు.

మనం కూడా అనేక సినిమాలలో ఇలాంటి సన్నివేశాలను చూడవచ్చును.ఇక తాజాగా వైరల్ అవుతోన్న ఓ ఫోటో గురించి మాట్లాడుకుంటే.

ఈ పజిల్ మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందంటే, మొదటిగా ఈ చిత్రంలో సింహాన్ని ఎవరైతే చూస్తారో వారు అత్యంత ధైర్యవంతుడుగా పరిగణించబడతాడట.ఇలా మొదటగా సింహాన్ని చూసేవారంతా, అత్యంత తెలివైన పరిశోధకులుగా కూడా చెప్పుకోవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
గోధుమ గడ్డి రసం రోజూ తాగితే...

ఇంకా వీరు ప్రతీ విషయంలో కూడా దాని మూలాన్ని తవ్వి మరి సమాధానం కోసం వెతుకుతారట.ఇక సదరు ఫొటోలో మొదటిగా పక్షిని చూసినవారు.చాలా క్యాజువల్‌గా, నార్మల్ గా ఉంటారని చెప్పుకోవచ్చోట.అంతేకాకుండా వీరు కొన్నిసార్లు బాధ్యతారహితంగా కూడా ఉంటారట.

Advertisement

అయితే వీరికి సృజనాత్మకత మాత్రం మెండుగా ఉంటుందంట.అలాగే వీరికి వున్నత శిఖరాలను అధిరోహించాలనే తపన, కోరిక చాలా ఉంటుందని వినికిడి.

ఇక ఈ రెండు కనబడనివారు అయితే, మిక్కిలి దురదృష్టవంతులుగా పరిగణించబడతారట! చూసుకోండి మరి!.